OTT Horror : ఓటీటీలోకి వస్తున్న సూపర్ హిట్ జాంబీ సర్వైవల్ హారర్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2- ఏకంగా 560 మిలియన్ గంటల వ్యూస్!
భారతదేశం, అక్టోబర్ 6 -- All of Us Are Dead Season 2 OTT Release: డిజిటల్ తెరపై ఓటీటీ ప్రియులను, కే-డ్రామా అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురిచేసిన కొరియన్ జాంబీ హారర్ సర్వైవల్ థ్రిల్లర్ 'ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్' రెండో సీజన్‌పై ఒక కీలక అప్‌డేట్ వచ్చింది. నాలుగేళ్లుగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఊరటనిస్తూ ఈ ఓటీటీ సిరీస్ చిత్రీకరణ పూర్తయినట్లు ప్లాట్‌ఫామ్ వర్గాలు స్పష్టం చేశాయి.
ప్రస్తుతం ఈ ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ 2 ఓటీటీ సిరీస్ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. మన దేశంలోనూ, తెలుగు రాష్ట్రాల్లోనూ అత్యధిక ఆదరణ పొందిన ఈ కొరియన్ వెబ్ సిరీస్ కొత్త సీజన్ విశేషాలు పరిశీలిద్దాం.
2022 జనవరిలో నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయిన ఆల్ ఆఫ్ అజ్ ఆర్ డెడ్ సీజన్ 1 అంతర్జాతీయంగా భారీ విజయాన్ని సాధించింది. ఆ వెంటనే జూన్ 2022లో నెట్‌ఫ్లిక్స్ రెండో సీజన్‌ను అధికారికంగా ప్రకట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.