OTT Horror: 9 నెలలకు మూడో ఓటీటీలోకి నేరుగా వచ్చిన హారర్ థ్రిల్లర్- అన్నకోసం దిష్టిబొమ్మ రాక్షసుడితో పోరాటం- తెలుగులోనే!
భారతదేశం, జూలై 10 -- RL Stine's Pumpkinhead OTT Release In 3 Platforms: భయానక నవలలు, గగుర్పొడిచే కథలతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది పాఠకులను అలరించిన విలక్షణ రచయిత ఆర్ఎల్ స్టైన్ (R.L. Stine) సృష్టించే సరికొత్త ప్రపంచం కోసం హారర్ ప్రేమికులు ఎప్పుడూ ఎదురుచూస్తుంటారు.
గతంలో ఆర్ఎల్ స్టైన్ రాసిన 'గూస్బంప్స్' సిరీస్ పుస్తకాలు, సినిమాలు యావత్ ప్రపంచ సినీ ప్రేమికులను అలరించాయి. అందులో ఆయన రాసిన నవల ఆధారంగా తెరకెక్కిన ఫాంటసీ హారర్ థ్రిల్లర్ సినిమానే 'ఆర్ఎల్ స్టైన్స్ పంప్కిన్హెడ్' (R.L. Stine's Pumpkinhead).
గతేడాది అక్టోబర్లో నేరుగా పంప్కిన్హెడ్ ఓటీటీలో రిలీజ్ అయి పర్వాలేదనిపించుకుంది. ఐఎమ్డీబీ నుంచి పదికి 5.8 రేటింగ్ సొంతం చేసుకున్న పంప్కిన్హెడ్ ఇప్పుడు 9 నెలల తర్వాత మరో ఓటీటీలోకి వచ్చేసింది. జూలై 9 నుంచి ఆర్ఎల్ స్టైన్స్ పంప్కిన్హెడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.