OTT Horror: 7 లక్షలకు 3 వేల కోట్లు- 2 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- సెన్సార్ కట్ సీన్లతోనూ- కానీ, అదొక్కటే మైనస్!
భారతదేశం, జూలై 2 -- Obsession OTT Released In 2 Platforms: సినీ ప్రపంచంలో ఒక్కోసారి చిన్న బడ్జెట్ చిత్రాలు సృష్టించే సంచలనాలు అంతా ఇంతా కాదు. భారీ తారాగణం, కోట్లాది రూపాయల గ్రాఫిక్స్ లేకపోయినా కేవలం బలమైన కథ, ఉత్కంఠ రేపే కథనంతో బాక్సాఫీస్‌ను షేక్ చేయవచ్చని హాలీవుడ్ చిత్రం 'అబ్సెషన్' (Obsession) నిరూపించింది.
కేవలం రూ. 7 లక్షల అత్యల్ప బడ్జెట్‌తో తెరకెక్కి, గ్లోబల్ బాక్సాఫీస్ వద్ద ఏకంగా 370 మిలియన్ డాలర్లకు పైగా (సుమారు రూ. 3,100 కోట్లు) కలెక్షన్స్ రాబట్టిన ఈ హారర్ సెన్సేషన్ అబ్సెషన్ ఇప్పుడు 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో సందడి చేయడానికి వచ్చేసింది.
కేవలం 20 ఏళ్ల వయసున్న కర్రీ బార్కర్ అనే యూట్యూబర్ ఈ చిత్రానికి కథ అందించి, తొలిసారిగా దర్శకత్వం వహించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శితమైన ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 'ఫోకస్ ఫీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.