OTT Horror: 5 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ యాక్షన్ థ్రిల్లర్- రక్తపాతం, మైండ్ గేమ్‌తో- అమరత్వం కోసం మనుషులను బలిచ్చే ముఠా!
భారతదేశం, జూన్ 21 -- They Will Kill You OTT Release On 5 Platforms: మన టాలీవుడ్లో ఇటీవల కాలంలో 'కామెడీ ప్లస్ హారర్' జోనర్‌కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. థియేటర్లలో ఈ తరహా సినిమాలు వసూళ్ల వర్షం కురిపిస్తున్నాయి.
సరిగ్గా ఇలాంటి విభిన్నమైన కథాంశంతో, రక్తపాతం, మైండ్ గేమ్, హింసతో థ్రిల్ పంచే అంతర్జాతీయ డార్క్ కామెడీ హారర్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం 'దే విల్ కిల్ యూ' (They Will Kill You) ఓటీటీ ప్రియులను పలకరించింది. ఒకటి, రెండు కాదు ఏకంగా 5 ఓటీటీల్లోకి దే విల్ కిల్ యూ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
2026 మార్చి 26న యూఎస్ఏ థియేటర్లలో విడుదలై, ప్రపంచవ్యాప్తంగా హారర్ థ్రిల్లర్ లవర్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా 3 నెలలకు దే విల్ కిల్ యూ ఓటీటీలోకి రావడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా మారింది.
కిరిల్ సోకోలోవ్, అలెక్స్ లిట్వాక్ సంయుక్తంగా దే వి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.