OTT Horror: 2 ఓటీటీల్లో తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్- రక్తం ఇస్తే డబ్బు ఇచ్చే కుర్చీ- ఈ ఒక్కదాంట్లో ఫ్రీగా చూసేయండి!
భారతదేశం, జూన్ 30 -- The Devil's Chair OTT Released In 2 Platforms: డిజిటల్ మీడియా విప్లవం తర్వాత పెద్ద సినిమాలతో పాటు చిన్న చిత్రాలు, సరికొత్త కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథాంశాలతో వచ్చే సినిమాలకు ఓటీటీ వేదికగా మారుతోంది. థియేటర్లలో పెద్దగా ప్రచారం లేకపోయినా, ఓటీటీలోకి వచ్చిన తర్వాత వీక్షకులను ఆకట్టుకుని ట్రెండింగ్లోకి వెళ్లిన చిత్రాలు ఎన్నో ఉన్నాయి.
అలా 2 ఓటీటీల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న తెలుగు హారర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమా 'ది డెవిల్స్ చైర్' (The Devil's Chair). బుల్లితెర పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్' ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి ఇమేజ్ సొంతం చేసుకున్న కమెడియన్ అదిరే అభి ఈ సినిమాలో హీరోగా నటించాడు.
అలాగే, అదిరే అభికి జోడీగా స్వాతి మందల్ హీరోయిన్గా చేసింది. గతేడాది ఫిబ్రవరి 21న థియేటర్లలో విడుదలైన ది డెవిల్స్ చైర్ సినిమాకు బాగానె రెస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.