OTT Horror: ఓటీటీ సండే స్పెషల్- నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్‌లో 5 హారర్ థ్రిల్లర్స్- భయపెట్టించే వేర్వేరు కాన్సెప్ట్స్
భారతదేశం, నవంబర్ 1 -- OTT Horror Thrillers On Netflix Amazon Prime Hotstar: పాశ్చాత్య దేశాలకే పరిమితమైన హాలోవీన్ సంస్కృతి ఇప్పుడు మన దేశంలోనూ వేగంగా విస్తరిస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నం వంటి నగరాల్లో ఐటీ ఉద్యోగులు, యూత్ రకరకాల కాస్ట్యూమ్స్ ధరించి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటున్నారు.
అయితే బయట తిరగడం ఇష్టం లేక, ఇంట్లోనే హాయిగా డిజిటల్ తెరపై గూస్బంప్స్ అనుభూతిని పొందాలని భావించే సినిమా ప్రియులకు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో అద్భుతమైన హారర్ థ్రిల్లర్స్ అందుబాటులో ఉన్నాయి.
మనం సాధారణంగా చూసే 'చంద్రముఖి', 'అరుంధతి' తరహా హారర్ కథలు లేదా 'స్త్రీ', 'తుంబాడ్' వంటి చిత్రాలకు భిన్నంగా.. ఒంటరిగా చూస్తే చెమటలు పట్టించే టాప్ 5 సైకలాజికల్ హారర్, థ్రిల్లర్ చిత్రాల వివరాలు ఇప్పుడు చూద్దాం.
అమెజాన్ ప్రైమ్ వీడియోలో అందుబాటులో ఉన్న 'వెన్ ఈవిల్ లర్క్స్' (When...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.