OTT Horror: ఓటీటీలో వణికించే తెలుగు హారర్ థ్రిల్లర్- దెయ్యాల నుంచి మూగ, చెవిటి కూతురుని కాపాడుకునే తల్లి- ఎలా ఉందంటే?
భారతదేశం, అక్టోబర్ 2 -- Kannamoochi OTT Release And Review: డిజిటల్ పరిధి పెరిగిన తర్వాత ఓటీటీ ప్రియులు సైకలాజికల్, హర్రర్ థ్రిల్లర్ కథలను విపరీతంగా ఆదరిస్తున్నారు. ఈ విభాగంలో ప్రేక్షకులను భయపెడుతూనే, చివరివరకు ఉత్కంఠకు గురిచేసే చిత్రాలు అరుదుగా వస్తుంటాయి.
సరిగ్గా అలాంటి అనుభూతినే తెలుగు, తమిళ హారర్ థ్రిల్లర్ అన్నమూచి అందిస్తుంది. సూపర్ నేచురల్ అంశాలకు సైకలాజికల్ ట్విస్టులు జోడించి తెరకెక్కించిన ఈ సిరీస్ హారర్ ప్రేమికులను ఓటీటీలో విశేషంగా ఆకట్టుకుంటోంది. అన్నమూచిలో తెలుగు హీరోయిన్ పూర్ణ అలియాస్ షమ్నా కాసిమ్ మెయిన్ లీడ్ రోల్ పోషించింది.
భర్తను కోల్పోయిన ప్రియ (షమ్నా కాసిమ్ / పూర్ణ) అనే మహిళ, తన మూగ, చెవిటి కుమార్తెతో కలిసి చెన్నైలోని ఒక కొత్త అపార్ట్మెంట్కు మారుతుంది. పాత జ్ఞాపకాలను మర్చిపోయి, కూతురితో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని ప్రా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.