OTT Horror: ఓటీటీలో తెలుగులో గుండేజారిపోయే హారర్ థ్రిల్లర్- ఒక్కరికే ముగ్గురు భార్యలు, అత్తారింట్లో కోడళ్లు, మామ చావు!
భారతదేశం, సెప్టెంబర్ 25 -- Ayyana Mane OTT Release In Telugu: హర్రర్, సస్పెన్స్, మిస్టరీ జోనర్ కథలను ఇష్టపడే సినీ ప్రియులకు ఓటీటీల్లో కంటెంట్‌కు కొదవలేదు. ఇటీవల డిజిటల్ వేదికలపై సరికొత్త కథాంశాలతో వస్తున్న హర్రర్ చిత్రాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అదే బాటలో సీటు అంచున కూర్చోబెడుతూనే భయపెట్టే హారర్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ ఒకటి ఆకట్టుకుంటోంది.
అదే 'అయ్యన మనే' (Ayyana Mane) వెబ్ సిరీస్. కన్నడలో రూపొందిన ఈ హర్రర్ మిస్టరీ థ్రిల్లర్ తెలుగులో కూడా ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కానీ, అర్ధరాత్రి ఒంటరిగా చూస్తే మాత్రం గుండె ఆగినంత భయాన్ని కలిగించేలా ఉందని ఈ ఓటీటీ సిరీస్‌పై ఇప్పటికే ప్రశంసలు వచ్చాయి.
అయ్యన మనే కథలోకి వెళితే.. జాజి అనే యువతికి దుష్యంత్ అనే వ్యక్తితో వివాహమవుతుంది. దుష్యంత్‌కు ఇదివరకే పెళ్లయిందని, అతని మొదటి భార్య అనుమాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.