OTT Horror: ఓటీటీలో ఈ వారం టాప్ 7 ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్స్- తెలుగులో 3, ఒకేదాంట్లో 3- నెట్‌ఫ్లిక్స్ టు ప్రైమ్!
భారతదేశం, ఆగస్టు 1 -- Top 7 OTT Horror Movies To Watch This Week: వారాంతం వచ్చిందంటే చాలు సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలను వీక్షించేందుకు ఓటీటీ ప్రియులు ఆసక్తి చూపుతుంటారు. ఈ వారం ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్స్‌కు సర్వైవల్, బ్లాక్ కామెడీ వంటి అదనపు హంగులు అద్ది టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్కు వచ్చాయి.
తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన చిత్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ టాప్ 7 ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాల స్టోరీలు, వాటిని ఎందుకు చూడాలో చెప్పే కారణాలు, ఐఎమ్‌డీబీ రేటింగ్‌తోపాటు తెలుసుకుందాం.
పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచంలో జాంబీల బీభత్సాన్ని ప్రతిబింబించే ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేయడం ఖాయం అని చెప్పొచ్చు. మ్యాగీ, నెగన్ పాత్రల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటం ఈ సీజన్లో మరో స్థాయికి చే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.