భారతదేశం, ఆగస్టు 1 -- Top 7 OTT Horror Movies To Watch This Week: వారాంతం వచ్చిందంటే చాలు సస్పెన్స్, హారర్ ఎలిమెంట్స్ ఉండే చిత్రాలను వీక్షించేందుకు ఓటీటీ ప్రియులు ఆసక్తి చూపుతుంటారు. ఈ వారం ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్స్‌కు సర్వైవల్, బ్లాక్ కామెడీ వంటి అదనపు హంగులు అద్ది టాప్ 7 ఇంట్రెస్టింగ్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి.

తెలుగు డబ్బింగ్‌తో అందుబాటులోకి వచ్చిన చిత్రాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన ఈ టాప్ 7 ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాల స్టోరీలు, వాటిని ఎందుకు చూడాలో చెప్పే కారణాలు, ఐఎమ్‌డీబీ రేటింగ్‌తోపాటు తెలుసుకుందాం.

పోస్ట్ అపోకలిప్టిక్ ప్రపంచంలో జాంబీల బీభత్సాన్ని ప్రతిబింబించే ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులకు నిద్ర లేకుండా చేయడం ఖాయం అని చెప్పొచ్చు. మ్యాగీ, నెగన్ పాత్రల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటం ఈ సీజన్‌లో మరో స్థాయికి చే...