OTT Horror: ఓటీటీలోకి వచ్చిన హారర్ ఫ్యామిలీ డ్రామా- పగతో రగిలిపోయే గర్భవతి యక్షిణి- ఆకట్టుకునే ట్విస్టులు, మిస్టరీతో!
భారతదేశం, జూలై 18 -- Chithini OTT Release: హారర్ థ్రిల్లర్ సినిమాలు అంటే ఓటీటీ లవర్స్ చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తుంటారు. ఎప్పుడెప్పుడు కొత్త హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతాయా అని కాచుకుని కూర్చుంటారు. అలాంటి హారర్ థ్రిల్లర్స్ ప్రియుల కోసం ఓటీటీలోకి వచ్చింది ఓ సినిమా.
హారర్ ఫ్యామిలీ డ్రామాగా మిస్టరీ, ఇన్వెస్టిగేషన్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన సినిమానే చితిని (Chithini). ఈ సినిమాకు డైరెక్టర్ ఈస్ట్ కోస్ట్ విజయన్ దర్శకత్వం వహించారు. కేవీ అనిల్ కథ అందించారు. వినయ్ ఫోర్ట్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో మోక్ష, ఆరతి నాయర్, ఏనాక్షి గంగూలీ కీలక పాత్రలు పోషించారు.
నూల్‌పుళ అనే గ్రామంలోని పాముక్కాడు అనే ప్రాంతంలో 'చితిని' అనే ఒక పగతో రగిలిపోయే యక్షిణిని బంధిస్తారు. దాదాపు రెండు దశాబ్దాల పాటు బందీగా ఉన్న ఆ యక్షిణి.. ఆ తర్వాత సంకెళ్లు తెం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.