భారతదేశం, మార్చి 24 -- ఓటీటీ హారర్ థ్రిల్లర్ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. ముఖ్యంగా వేసవిలో స్కూల్ పిల్లలు చూసేలా ఉండే అడ్వెంచర్ హారర్ మూవీస్‌పై పేరెంట్స్ నుంచి స్టూడెంట్స్ వరకు ఇంటిల్లిపాది చూడాలనుకుని ఎంజాయ్ చేయాలనుకుంటారు.

అలాంటి టైమ్‌లో అదే కథతో వచ్చిన హారర్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమానే మాన్‌స్టర్ సమ్మర్. ఇది ఒక టీనేజ్ హారర అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. అంటే, ఇందులో స్కూల్ పిల్లల చుట్టూ సాగే హారర్ అడ్వెంచర్ మిస్టరీ కథ ఇది. వేసవిలో స్కూల్ పిల్లలను వెంటాడే ఓ రాకాసి, దాంతో ఆ పిల్లల పోరాటం వంటి కథతో మాన్‌స్టర్ సమ్మర్ మూవీ సాగుతుంది.

ఇలాంటి మాన్‌స్టర్ సమ్మర్ ఓటీటీలోకి తెలుగులో కూడా వచ్చేసింది. హాలీవుడ్ సీనియర్ నటుడు మెల్ గిబ్సన్, 'హౌ టు ట్రైన్ యువర్ డ్రాగన్' ఫేమ్ మాసన్ థేమ్స్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రమే మాన్‌స్టర్ సమ్మర్. ఈ సినిమా గతేడ...