భారతదేశం, ఏప్రిల్ 30 -- Widows Bay OTT Streaming: నవ్వుకు భయం తోడైతే ఎలా ఉంటుంది? సరిగ్గా అదే కాన్సెప్ట్‌తో ఓటీటీలోకి కామెడీ హారర్ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్‌కు వచ్చేసింది. దెయ్యాల ఊరిలో పడే ఓ మేయర్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడన్నదే దీని కథ. ఆ ఓటీటీ సిరీస్ పేరే 'విడోస్ బే' (Widow's Bay).
అమెరికాలోని న్యూ ఇంగ్లాండ్ ప్రాంతంలో ఉండే ఒక వింతైన, అతీంద్రియ శక్తులు ఉన్న ద్వీపం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మూఢనమ్మకాలు, దెయ్యాల కథలు ఎక్కువగా ఉండే ఈ ఊరికి మేయర్‌గా బాధ్యతలు చేపడతాడు టామ్ లాఫ్టిస్ (మాథ్యూ రైస్).
ఒకవైపు ఊరి సమస్యలను పరిష్కరిస్తూనే, మరోవైపు ఆ వింత ద్వీపాన్ని పర్యాటక కేంద్రంగా మార్చాలని ఆయన చేసే ప్రయత్నాలు, ఈ క్రమంలో ఎదురయ్యే వింత అనుభవాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. హారర్, మిస్టరీ, థ్రిల్లర్‌తోపాటు డార్క్ హ్యూమర్ (Dark Humor...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.