OTT Horror: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 550 కోట్ల సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్-బాడీలు మార్చే ఆత్మ- 3 ఓటీటీల్లో స్ట్రీమింగ్
భారతదేశం, ఆగస్టు 3 -- Evil Dead Burn OTT Streaming On 3 Platforms: ఎప్పుడైనా సరే ఓటీటీల్లోకి వచ్చే హారర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. ముఖ్యంగా 'ఈవిల్ డెడ్' అనే పేరు వింటేనే హారర్ లవర్స్‌కు ఒళ్లు గగుర్పొడుస్తుంది. 1981లో సామ్ రైమి, రాబ్ టేపర్ట్, బ్రూస్ కాంప్‌బెల్ కాంబినేషన్లో మొదలైన ఈ ఐకానిక్ హారర్ ఫ్రాంచైజ్, గత 40 ఏళ్లుగా భయానక చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తోంది.
ఈ ఫ్రాంచైజ్‌లో వచ్చిన ఆరో చిత్రం, రీబూట్ వెర్షన్లో మూడో భాగమైన 'ఈవిల్ డెడ్ బర్న్' (Evil Dead Burn) ఇటీవల థియేటర్లలో విడుదలై ప్రేక్షకులను భయపెట్టింది. సెబాస్టియన్ వానిసెక్ దర్శకత్వం వహించిన ఈ హారర్ థ్రిల్లర్ ఈవిల్ డెడ్ బర్న్ ఓటీటీ వేదికగా మరికొన్ని గంటల్లో డిజిటల్ స్ట్రీమింగ్కు సిద్ధమైంది.
ఈ కథ అంతా ఆలిస్ (సుహైలా యాకూబ్) అనే యువతి చుట్టూ తిరుగుతుంది. రోడ్డు ప్రమాదంలో భర్త ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.