OTT Horror: ఓటీటీలోకి నేరుగా డిఫరెంట్ హారర్ థ్రిల్లర్- ఇంట్రెస్టింగ్గా 40 దెయ్యాల మిస్టరీ కథ- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 31 -- Ali Baba Aur 40 Bhoot OTT Release: చిన్నతనంలో 'అలీబాబా 40 దొంగలు' కథ వినని వారు ఉండరు. కొండ గుహలు, వింత నిధులు, 'ఖుల్ జా సిమ్ సిమ్' అనే మంత్రం మన చిన్ననాటి జ్ఞాపకాల్లో భాగంగా నిలిచిపోయింది. అంతేకాకుండా ఈ టైటిల్‌తో తెలుగులో సినిమాలు కూడా వచ్చాయి.
సీనియర్ ఎన్టీఆర్ హీరోగా అలీబాబా 40 దొంగలు, నటకిరీటి రాజేంద్ర ప్రసాద్ హీరోగా అలీబాబా అరడజన్ దొంగలు వంటి టైటిల్స్‌తో తెలుగులో సినిమాలు వచ్చి మంచి హిట్ అందుకున్నాయి. అయితే, ఇప్పుడే సరికొత్తగా 40 దొంగలు కాకుండా 40 భూతాల కథ నేరుగా ఓటీటీలోకి రానుంది.
'అలీబాబా ఔర్ 40 భూత్' అనే టైటిల్‌తో సరికొత్తగా హారర్ కామెడీ మిస్టరీ ఫాంటసీ అడ్వెంచర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఒకటి ఓటీటీలో సందడి చేయనుంది. ఇటీవల అలీబాబా ఔర్ 40 భూత్ గ్లింప్స్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగానే అలీబాబా ఔర్ 40 భూత్ ఓటీ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.