OTT Horror: ఓటీటీలోకి నయా హారర్ థ్రిల్లర్ సిరీస్- హాస్టల్ అమ్మాయిలని ఎత్తుకెళ్లే తల లేని మొండెం- ఉచితంగా స్ట్రీమింగ్!
భారతదేశం, అక్టోబర్ 24 -- Hostel Haadsa OTT Streaming Trailer Released: ఓటీటీ ప్రియులను భయపెడుతూనే ఆకట్టుకోవడానికి మరో సస్పెన్స్ హారర్ థ్రిల్లర్ సిద్ధమైంది. సచిన్ గోటాడ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఓటీటీ సిరీస్ 'హాస్టల్ హాద్సా' (Hostel Haadsa) అధికారిక ట్రైలర్ను తాజాగా ఇవాళ విడుదల చేశారు.
కాలేజీ అమ్మాయిల జీవితాలు, వారి హాస్టల్ భయానక గతం చుట్టూ తిరిగే ఈ హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వీక్షకులకు కొత్త అనుభూతిని అందించేందుకు ఓటీటీలోకి వచ్చేయనుంది.
ఉన్నత చదువుల కోసం కొత్తగా కాలేజీలో చేరిన కొందరు యువతులు ఒక హాస్టల్లో దిగుతారు. మొదట్లో సాధారణంగానే కనిపించే ఆ భవనంలో రోజులు గడిచేకొద్దీ ఊహించని సంఘటనలు ఎదురవుతాయి. ఆ భవనం వెనుక ఉన్న భయంకరమైన గతం, దాగి ఉన్న రహస్యాలు ఒక్కొక్కటిగా బయటకు రావడం మొదలవుతాయి. ఈ క్రమంలోనే ఒక విద్యార్థినీలు అనుమానాస్పద రీతిలో అదృ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.