OTT Horror: ఓటీటీలోకి తెలుగులో వచ్చిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్- పేద యువతి, రిచ్ ఫ్యామిలీ మధ్య దాగిన రక్తచరిత్ర!
భారతదేశం, సెప్టెంబర్ 17 -- The Invitation OTT Release Telugu: హాలీవుడ్లో గోథిక్ హారర్ థ్రిల్లర్ చిత్రాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. పాతకాలపు పెద్ద భవనాలు, నిశ్శబ్ద వాతావరణం, రహస్యంగా సాగే చావులు.. ఈ జోనర్ ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూనే ఉంటాయి.
సరిగ్గా ఇదే తరహా కథాంశంతో దర్శకురాలు జెస్సికా ఎమ్. థాంప్సన్ తెరకెక్కించిన సైకలాజికల్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ చిత్రం 'ది ఇన్విటేషన్'. ఇక ఇలాంటి సినిమాలను ఓటీటీల్లో చూసేందుకు ఆడియెన్స్ మరింత ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అలాంటి వారికోసమే ది ఇన్విటేషన్ ఓటీటీలోకి వచ్చేసింది.
న్యూయార్క్ నగరంలో నివసించే ఈవీ (నాతలీ ఇమ్మాన్యుయేల్) ఒక సాధారణ క్యాటరింగ్ ఉద్యోగి. కొద్దిరోజుల క్రితమే తల్లిని కోల్పోయి ఒంటరితనంతో బాధపడుతున్న ఆమె, తన కుటుంబ మూలాలను తెలుసుకోవడానికి ఒక డీఎన్ఏ టెస్ట్ కిట్‌ను ఉపయోగిస్తుంది. ఆ పర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.