OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హారర్ మిస్టరీ థ్రిల్లర్- కాలేజీ పక్కన బావిలో ఆత్మ రహస్యం- 7.5 రేటింగ్- ఇక్కడ చూసేయండి!
భారతదేశం, జూలై 24 -- Secret Of Kalinga OTT Release Today: హారర్ కామెడీ సినిమాలకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆదరణ ఉంటుంది. ఓటీటీలో భయపెడుతూనే నవ్వించే కథలను మన ప్రేక్షకులు విపరీతంగా ఆదరిస్తున్నారు. ఇదే బాటలో మలయాళంలో ఇటీవల థియేటర్లలోకి వచ్చి అలరించిన మిస్టరీ హారర్ కామెడీ మూవీ 'సీక్రెట్ ఆఫ్ కలింగ' (Secret of Kalinga) ఇవాళ ఓటీటీలోకి వచ్చేసింది.
ఇటీవల దళపతి విజయ్‌పై సెటైర్లు చేస్తూ వైరల్ అయిన ధ్యాన్ శ్రీనివాసన్ ఈ సినిమాలో హీరోగా చేశాడు. అతనితోపాటు అల్తాఫ్ సలీమ్, రియాజ్ ఖాన్, సోషల్ మీడియా స్టార్ నితిన్ పరమేశ్వర్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం థియేటర్లలో మంచి హిట్ సాధించింది.
ఫలితంగా ఐఎమ్‌డీబీ నుంచి సీక్రెట్ ఆఫ్ కళింగ సినిమా పదికి 7.5 రేటింగ్ సంపాదించుకుంది. నూతన దర్శకుడు సనీష్ ఉణ్ణిషకృష్ణన్ తెరకెక్కించిన ఈ చిత్రం వినోదంతో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.