OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన హారర్ కామెడీ సిరీస్- 40 బొమ్మలు, 40 దెయ్యాలు- ప్రతి వారం 4 ఎపిసోడ్స్- తెలుగులో రిలీజ్!
భారతదేశం, సెప్టెంబర్ 11 -- Ali Baba Aur 40 Bhoot OTT Streaming Today: మిస్టరీ, హర్రర్ అంశాలకు కాస్త హాస్యం తోడైతే వచ్చే థ్రిల్లే వేరు. డిజిటల్ తెరపై అలాంటి సరికొత్త వినోదాన్ని పంచేందుకు ఇవాళ (సెప్టెంబర్ 11) ఒక క్రేజీ హారర్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేసింది.
ప్రతీ విషయానికి విజ్ఞాన శాస్త్ర ఆధారాలను మాత్రమే వెతికే ఒక సైకాలజిస్ట్, దెయ్యాలు-ఆత్మలు ఉన్నాయని గట్టిగా నమ్మే ఒక చిన్న ఊరి సీఐ కలిసి చేసే భయానక అన్వేషణ ఆధారంగా 'అలీ బాబా ఔర్ 40 భూత్' (Ali Baba aur 40 Bhoot) అనే వెబ్ సిరీస్ రూపుదిద్దుకుంది.
మధ్య భారతదేశంలో ప్రాచుర్యంలో ఉన్న జానపద కథలు, రహస్య ఆధారంగా ఈ కథను మలిచారు. ఆశా నేగి 'అలీషా అలియాస్ అలీ' అనే న్యూరో-సైకాలజిస్ట్ పాత్ర పోషించగా, విశాల్ వశిష్ట 'బాబారావ్ దేశ్ముఖ్ అలియాస్ బాబా' అనే ధైర్యవంతుడైన పోలీస్ అధికారిగా కనిపించనున్నారు....
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.