OTT Horror: ఓటీటీలోకి ఇవాళ వచ్చిన మ్యూజికల్ హారర్ కామెడీ- డ్యాన్సుతో భయపెట్టే 5 దెయ్యాలు- 8.3 రేటింగ్- తెలుగులోనే!
భారతదేశం, జూలై 3 -- Karakkam OTT Release Today: తెలుగు రాష్ట్రాల్లోని సినిమా ప్రియులకు మలయాళ చిత్రాలపై క్రేజ్ రోజురోజుకూ పెరుగుతోంది. విభిన్నమైన కథాంశాలు, సహజత్వానికి దగ్గరగా ఉండే మేకింగ్ శైలి కారణంగా మాలీవుడ్ సినిమాలను ఓటీటీల్లో బాగా ఆదరిస్తున్నారు.
ఈ క్రమంలోనే థియేటర్లలో విడుదలైన ఒక వైవిధ్యభరితమైన మలయాళ చిత్రం ఇవాళ (జూలై 3) ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చింది. శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ ప్రధాన పాత్రల్లో నటించిన మ్యూజికల్ హారర్ కామెడీ డ్రామా 'కరక్కం' (Karakkam) నేటి నుంచే ఓటీటీలో సందడి చేస్తోంది.
మే 28, 2026న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ ఆడియన్స్‌ను అలరించడానికి సిద్ధమైంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ కరక్కం సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 8.3 రేటింగ్ వచ్చింది.
న్యూ ఇయర్ వేడుకల్లో భాగంగా విపరీతంగా మద్యం సేవించి, హాస్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.