భారతదేశం, మార్చి 5 -- హారర్ సినిమాల్లో రక్తం చిందడం, ఆత్మలు వెంటాడటం కామన్. కానీ, చనిపోయిన తర్వాత మళ్లీ అదే రోజు ఉదయం నిద్రలేచి, అదే భయాన్ని పదే పదే అనుభవించాల్సి వస్తే? ఈ విభిన్నమైన 'టైమ్ లూప్' (Time Loop) కాన్సెప్ట్‌తో వచ్చిన జపనీస్ హారర్ థ్రిల్లర్ సినిమానే 'రి/మెంబర్' (Re/Member).
2022లో టైమ్ లూప్ హారర్ థ్రిల్లర్‌గా వచ్చిన రి/మెంబర్ ఓటీటీలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా 'రీ/మెంబర్: ది లాస్ట్ నైట్' (Re/Member: The Last Night) ఓటీటీలోకి ఇవాళ (మార్చి 5) అడుగుపెట్టింది.
తొలి భాగంలో అసుక అనే అమ్మాయి మాయమైన మూడు ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ కథ మొదలవుతుంది. ఒక హైస్కూల్లో చదివే ఆరుగురు విద్యార్థులు అనుకోకుండా ఒక 'బాడీ సర్చ్' (మృతదేహ భాగాల వేట) అనే వింత శాపంలో చిక్కుకుంటారు. ప్రతిరోజూ అర్థరాత్రి వారు తిరిగి తమ స్కూల్ లైబ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.