OTT Horror: ఓటీటీని వణికిస్తున్న హారర్ క్రైమ్ థ్రిల్లర్- చనిపోయినవాళ్లను బతికించే యంత్రం- ఏడాదిగా ట్రెండింగ్- తెలుగులో!
భారతదేశం, అక్టోబర్ 29 -- Mandala Murders OTT Streaming Telugu: డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో థ్రిల్లర్, హారర్, సైకో మిస్టరీ చిత్రాలకు ఉన్న క్రేజ్ వేరు. అయితే, కేవలం నేరాలు, దర్యాప్తు మాత్రమే కాకుండా మనదేశంలోని ప్రాచీన చేతబడులు, తంత్ర మంత్రాలు, పౌరాణిక నమ్మకాలను జోడిస్తే ఆ థ్రిల్ రెట్టింపు అవుతుంది.
సరిగ్గా అలాంటి భయాందోళన రేకెత్తించే నేపథ్యంతో రూపుదిద్దుకున్న క్రేజీ ఓటీటీ వెబ్ సిరీస్ 'మండల మర్డర్స్'. స్క్రీన్ నుంచి కన్ను పక్కకు తిప్పుకోకుండా చేసే ట్విస్టులతో సాగే ఈ ఓటీటీ సిరీస్ ప్రస్తుతం డిజిటల్ ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తోంది.
ఉత్తరప్రదేశ్ వాతావరణంలో ఉన్న 'చరణ్‌దాస్‌పూర్' అనే ఊహాజనిత పట్టణం నేపథ్యంలో ఈ కథ ప్రారంభమవుతుంది. 1952వ సంవత్సరంలో 'ఆయస్తి' అనే ఒక రహస్య సమాజం 'ఆయస్త యంత్రం' సాయంతో చనిపోయిన వ్యక్తికి తిరిగి ప్రాణం పోయడానికి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.