OTT Horror: ఏకంగా 3 ఓటీటీల్లోకి వచ్చిన హారర్ థ్రిల్లర్- వందల ఏళ్ల నాటి శాపం, చిన్నారిని వెంటాడే దుష్టశక్తి-ఇక్కడ చూడండి!
భారతదేశం, మే 22 -- OTT Horror Thriller Satan The Dark Streaming 3 Platforms: డిజిటల్ స్ట్రీమింగ్ వేదికలపై హారర్ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. అర్ధరాత్రి పూట లైట్లు ఆపేసి ఒళ్లు గగుర్పొడిచే దెయ్యం కథలను చూసేందుకు ఓటీటీ ప్రేక్షకులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా డబ్బింగ్ హారర్ చిత్రాలకు మంచి ఆదరణ ఉంటుంది.
అలాంటి హారర్ లవర్స్ కోసం కోలీవుడ్ నుంచి మరో విభిన్నమైన మిస్టరీ హారర్ థ్రిల్లర్ ఓటీటీలోకి వచ్చేసింది. మార్చి 27, 2026న థియేటర్లలో విడుదలైన తమిళ హారర్ చిత్రం 'సతన్: ది డార్క్' (Satan: The Dark) ఇప్పుడు డిజిటల్ స్క్రీన్‌పై సందడి చేస్తోంది. థియేటర్లలో విడుదలైన ఆరు వారాల తర్వాత ఈ సినిమా ఓటీటీ ఎంట్రీ ఇచ్చింది.
దర్శకుడు మణికంఠన్ రామలింగం తెరకెక్కించిన సతన్ ది డార్క్ సినిమా కథ రెండు విభిన్న కాలాల (టైమ్‌లైన్స్) నేపథ్యంలో స...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.