భారతదేశం, అక్టోబర్ 10 -- Top 6 New OTT Horror Thrillers To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు సరికొత్త థ్రిల్ కోసం వెతుకుతుంటారు. హారర్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వీకెండ్‌ని మైండ్ బ్లాకింగ్ హారర్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో నింపేశాయి.

ఇవాళ, రేపు వీకెండ్ కాబట్టి ఓటీటీలో చూసేందుకు సరికొత్తగా టాప్ 6 హారర్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. ఈ వారంలో 2 ఓటీటీల్లోకి వచ్చిన ఆ న్యూ 6 హారర్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.

ససకి అండ్ పీప్స్ సీజన్ 2: జపనీస్ యానిమేషన్ ఫాంటసీ హారర్ అడ్వెంచర్ సిరీస్ 'ససకి అండ్ పీప్స్' రెండో సీజన్ అక్టోబర్ 07 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఉద్యోగంల...