OTT Horror: ఇవాళ, రేపు వీకెండ్- 2 ఓటీటీల్లోకి సరికొత్తగా వచ్చిన టాప్ 6 హారర్ థ్రిల్లర్స్- రెండింట్లో 3, 3- తెలుగులో 3!
భారతదేశం, అక్టోబర్ 10 -- Top 6 New OTT Horror Thrillers To Watch This Weekend: వీకెండ్ వచ్చిందంటే చాలు ఓటీటీ వీక్షకులు సరికొత్త థ్రిల్ కోసం వెతుకుతుంటారు. హారర్, మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్ జానర్లలో వచ్చే సినిమాలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఆదరణ ఉంటుంది. ఈ క్రమంలోనే ప్రముఖ డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ అయిన నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియోలు ఈ వీకెండ్‌ని మైండ్ బ్లాకింగ్ హారర్ ఎంటర్టైన్మెంట్తో నింపేశాయి.
ఇవాళ, రేపు వీకెండ్ కాబట్టి ఓటీటీలో చూసేందుకు సరికొత్తగా టాప్ 6 హారర్ థ్రిల్లర్స్ వచ్చేశాయి. ఈ వారంలో 2 ఓటీటీల్లోకి వచ్చిన ఆ న్యూ 6 హారర్ థ్రిల్లర్ సినిమాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ససకి అండ్ పీప్స్ సీజన్ 2: జపనీస్ యానిమేషన్ ఫాంటసీ హారర్ అడ్వెంచర్ సిరీస్ 'ససకి అండ్ పీప్స్' రెండో సీజన్ అక్టోబర్ 07 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఉద్యోగంల...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.