OTT Heroine: ఇండియాలో కామెడీ రోల్స్, డ్యాన్స్ చేయాలనుందన్న నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్- ఎందుకంటే?
భారతదేశం, జూన్ 27 -- Millie Bobby Brown On Indian Comedy Movies: సూపర్ హిట్ నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ సిరీస్'స్ట్రేంజర్ థింగ్స్'లో 'ఇలెవెన్' అనే పవర్ ఫుల్ పాత్రతో ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న హాలీవుడ్ యంగ్ సూపర్ స్టార్ మిల్లీ బాబీ బ్రౌన్ తాజాగా భారతీయ సినిమాపై తనకున్న ఇష్టాన్ని బయటపెట్టింది.
హీరోయిన్ మిల్లీ బాబీ బ్రౌన్ ప్రధాన పాత్ర పోషించిన మోస్ట్ అవైటెడ్ హాలీవుడ్ స్పై థ్రిల్లర్ మూవీ 'ఎనోలా హోమ్స్ 3' (Enola Holmes 3) త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్ కానుంది. ఈ చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మిల్లీ బాబీ బ్రౌన్ బాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
హిందీ సినిమాల్లో నటించడమే కాకుండా, ఇక్కడి పాటలకు మాస్ స్టెప్పులు వేయడానికి కూడా తాను రెడీ అని ప్రకటించి ఇండియన్ ఫ్యాన్స్‌ను సంతోషంలో మ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.