OTT Friday Release: ఓటీటీలో ఫ్రైడే ధమాకా-రేపు ఒక్కరోజే చూడాల్సిన టాప్ 7 సినిమాలు- కీర్తి సురేష్ టు వరలక్ష్మి శరత్ కుమార్
భారతదేశం, అక్టోబర్ 22 -- OTT Release Movies Friday: ఈ వారాంతంలో ఓటీటీ వినోద ప్రియులకు పండగే అని చెప్పాలి. విభిన్న కథాంశాలతో రూపొందిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఒక్క అక్టోబర్ 23 శుక్రవారం నుంచి ప్రముఖ ఓటీటీల్లో స్ట్రీమింగ్కు సిద్ధమయ్యాయి.
హాలీవుడ్ స్థాయి యాక్షన్, సైకలాజికల్ థ్రిల్లర్లు, టైమ్ లూప్ కామెడీలు, స్ఫూర్తిదాయక బయోపిక్‌లు ప్రేక్షకులను అలరించేందుకు రేపు టాప్ 7 ఓటీటీ ఇంట్రెస్టింగ్ సినిమాలు వరుస కడుతున్నాయి. కీర్తి సురేష్, వరలక్ష్మి శరత్‌కుమార్, మనోజ్ బాజ్‌పాయ్ నటించిన సినిమాలు ఈ వీకెండ్‌కే ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి.
కోలీవుడ్ వర్సటైల్ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు తెరకెక్కించిన తమిళ పీరియాడికల్ డ్రామా 'డోరతి' నెట్‌ఫ్లిక్స్ వేదికగా రేపు ఓటీటీ రిలీజ్ అవుతోంది. 1980ల నేపథ్యంతో సాగే ఈ కథలో విజిల్ వీరయ్య అనుచరులుగా పెరిగిన సుబ్బు, కార...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.