OTT Friday Release: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో 5 క్రేజీ సినిమాలు- తమన్నా హారర్ టు దుల్కర్ సల్మాన్ క్రైమ్ థ్రిల్లర్!
భారతదేశం, నవంబర్ 5 -- Top 5 Friday OTT Release Movies: థియేటర్లలో రణ్‌బీర్ కపూర్ 'రామాయణం' వంటి భారీ చిత్రాలు ప్రేక్షకులను అలరిస్తుండగా, ఓటీటీ ప్రియులకు సైతం పండగ లాంటి వార్త అందింది. నవంబర్ 6న డిజిటల్ ప్రియులను అలరించేందుకు ఐదు విభిన్న చిత్రాలు వివిధ ఓటీటీ స్ట్రీమింగ్ వేదికలపైకి అడుగుపెడుతున్నాయి.
అందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సిద్ధార్థ్ మల్హోత్రా-తమన్నా జంటగా నటించిన హారర్ థ్రిల్లర్ నుంచి దుల్కర్ సల్మాన్ క్రైమ్ యాక్షన్ ఫాంటసీ థ్రిల్లర్ వరకు వినోదాల విందు సిద్ధమైంది. వీకెండ్‌లో ఏ సినిమా చూడాలో ప్లాన్ చేసుకునే ప్రేక్షకుల కోసం ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి.
బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన 2016 నాటి మలయాళ చిత్రం 'ఒప్పం' ఆధారంగా రూపుదిద్దుకున్న బాలీవుడ్ మల్టీస్టారర్ మూవీ 'హైవాన్'. దిగ్గజ దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించిన ఈ చిత్రంలో...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.