OTT Friday: ఓటీటీలో ఈరోజు మిస్ అవకూడని టాప్ 5 తెలుగు క్రేజీ సినిమాలు- ఒక్కోటి ఒక్కోరకం- రెండింట్లోనే ఓటీటీ స్ట్రీమింగ్
భారతదేశం, అక్టోబర్ 30 -- Friday Top OTT Release Movies Telugu Today: ఈ వీకెండ్ ఇంట్లోనే హాయిగా కూర్చుని వినోదాన్ని ఆస్వాదించాలనుకునే డిజిటల్ ప్రియులకు 2 ఓటీటీ ప్లాట్ఫామ్స్ బంపర్ ఆఫర్ తెచ్చాయి. ఇవాళ (అక్టోబర్ 30) ఓటీటీల్లో ఎన్నో సినిమాలు రిలీజ్ అయ్యాయి.
కానీ, వాటిలో అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ రెండు ఓటీటీల్లోనే టాప్ 5 క్రేజీ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేశాయి. అందులోనూ అవన్నీ తెలుగులో ఓటీటీ రిలీజ్ అయ్యాయి. పొలిటికల్ యాక్షన్ కామెడీ, ఫాంటసీ మ్యాజిక్ థ్రిల్లర్, హై-స్టేక్స్ హీస్ట్ డ్రామా, ఫ్యామిలీ డ్రామా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్.. ఇలా ఒక్కోటి ఒక్కోరకంగా ఈ 5 సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ప్రతీ ఒక్కరి రుచికి తగ్గ విభిన్న కథాంశాలతో ఐదు క్రేజీ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
1992 నాటి ఆంధ్ర-ఒడిశా సరిహద్దు ప్రాంతం నే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.