OTT Father: ఓటీటీలో దాగున్న 7 బెస్ట్ తెలుగు అండర్‌రేటెడ్ 'నాన్న' సినిమాలు, మరుగున పడిన పసిడి కథలు- గుండెకు హత్తుకునేలా!
భారతదేశం, జూన్ 21 -- Fathers Day Special Must Watch Best 7 Underrated OTT Telugu Movies: సినిమాల్లో తండ్రి సెంటిమెంట్ అనగానే మనకు వెంటనే 'బొమ్మరిల్లు', 'జెర్సీ', లేదా 'నాన్నకు ప్రేమతో' వంటి భారీ విజయాలు సాధించిన చిత్రాలే గుర్తొస్తాయి.
అయితే, పెద్దగా ప్రచారం లభించకపోయినా, బాక్సాఫీస్ వద్ద భారీ హంగామా చేయకపోయినా.. ప్రేక్షకుల గుండెలను పిండేసే కథలతో వచ్చిన కొన్ని అద్భుతమైన చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లలో మరుగున పడిపోయాయి.
నేడు (జూన్ 21) అంతర్జాతీయ ఫాదర్స్ డే సందర్భంగా, నాన్న ప్రేమలోని అసలు సిసలు ప్రేమను, తండ్రీకూతుళ్లు, తండ్రీకొడుకుల మధ్య ఉండే ఎమోషన్స్‌ను అద్భుతంగా చూపించిన బెస్ట్ 7 అండర్‌రేటెడ్ ఓటీటీ తెలుగు సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
ఐఎమ్‌డీబీ రేటింగ్: 7.5/10
ఎక్కడ చూడాలి: జీ5 (ZEE5)
కథాంశం: భాస్కర్ (శ్రీవిష్ణు) ఒక జిరాక్స్ షాప్...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.