OTT Family: ఓటీటీలోకి ఫ్యామిలీ కామెడీ డ్రామా- అమృతం లాంటి సిరీస్, ఏమాత్రం దాగని సీక్రెట్స్- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, ఆగస్టు 26 -- Chumbak OTT Streaming Trailer Released: కాలనీల్లో ఉండే ఇరుగుపొరుగు వారి ముచ్చట్లు, చిన్న విషయానికే పెద్ద రచ్చ చేసే అలవాట్లు, ఎంత గొడవపడినా కష్టమొస్తే ఒకరికొకరు నిలబడే బంధాల నేపథ్యంలో తెరకెక్కిన సరికొత్త ఓటీటీ ఫ్యామిలీ కామెడీ సిరీస్ 'చుంబక్' (Chumbak).
తాజాగా ఈ ఓటీటీ సిరీస్ చుంబక్ ట్రైలర్ను అధికారికంగా విడుదల చేశారు. తెలుగులో 'అమృతం' లాంటి కాలనీ కామెడీలు, మధ్యతరగతి మనుషుల ఎమోషన్స్ ఎంతగా ఆకట్టుకుంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సరిగ్గా అదే తరహాలో ప్రతీ ఇంటా జరిగే హడావుడిని, ఇరుగుపొరుగు మనుషుల మధ్య ఉండే ఆత్మీయ అనుబంధాలను ఆవిష్కరిస్తూ ఈ సిరీస్ను మలిచారు.
మన ఇంట్లో ఏ చిన్న విషయం జరిగినా కాలనీ మొత్తం క్షణాల్లో వ్యాపించడం, అనవసర సలహాలు ఇచ్చేందుకు పక్కింటి వాళ్లు సిద్ధంగా ఉండటం భారతీయ కుటుంబ వ్యవస్థలో భాగం. 'చుంబక్' కథ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.