OTT Family: ఓటీటీలోకి తమిళ సోషల్ ఫ్యామిలీ డ్రామా మూవీ- తల్లికి మళ్లీ పెళ్లి- 7.7 రేటింగ్- తెలుగులో స్ట్రీమింగ్-ఎక్కడంటే?
భారతదేశం, జూలై 25 -- Vanda Devullu OTT Release Date: బిచ్చగాడు సినిమాతో హీరోగా తెలుగు రాష్ట్రాల్లోనూ ఫుల్ క్రేజ్ తెచ్చుకున్న హీరో విజయ్ ఆంటోనీ. ఆయన నుంచి సినిమా వస్తుందంటే చాలు తెలుగులో కూడా మంచి బజ్ క్రియేట్ అవుతోంది. అలాంటి విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీనే నూరు సామి (Nooru Saami).
తమిళంలో సోషల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కిన నూరు సామిని తెలుగులో వంద దేవుళ్లు (Vanda Devullu)గా డబ్ చేశారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోనీకి జోడీగా మలయాళ బ్యూటిఫుల్ హీరోయిన్ స్వాసిక విజయన్ నటించింది. వీరితోపాటు అజయ్ దిశన్, లిజోమోల్ జోస్, కరుణాకరన్, మునిష్కాంత్, బాలాజీ శక్తివేల్ తదితరులు ఇతర పాత్రలు పోషించారు.
డైరెక్టర్ శశి దర్శకత్వం వహించిన వంద దేవుళ్లు సినిమాను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, శరవంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్స్ నిర్మించాయి. జూన్ 19న థియేటర్లలో ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.