OTT Direct: ఓటీటీలోకి నేరుగా రూరల్ కామెడీ లవ్ డ్రామా- వారసత్వంగా భయం వస్తే? పిరికోడి ప్రేమాయణం! స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, జూన్ 16 -- Dhairya Saahase Amrutha OTT Released Teaser Out: ఓటీటీలోకి తెలుగులో బ్యూటిఫుల్ రూరల్ కామెడీ లవ్ డ్రామాగా సినిమా రానుంది. ఓటీటీలోకి డైరెక్ట్ రిలీజ్ అయ్యే ఆ సినిమానే 'ధైర్యే సాహసే అమృత'. ఈ సినిమాలో దినేష్ కౌశిక, వేణి రావు హీరో హీరోయిన్లుగా నటించారు. థియేటర్ మేనేజర్ మురళిగా దినేష్ కౌశిక చేస్తే.. అమృతగా వేణి రావు నటించింది.
తాజాగా ధైర్యే సాహసే అమృత టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. వారసత్వంగా భయమస్తే ఎలా ఉంటుందో చూపిస్తూ ఓ పిరికోడి ప్రేమాయణంగా ఈ సినిమా సాగనుందని ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. "అవును నీకు ఇంత భయం కదా. నువ్వు ధైర్యంగా చేసిన ఒక్క పని చెప్పు" అని హీరోను హీరోయిన్ అడుగుతుంది.
"ధైర్యం సినిమా నాలుగు సార్లు చూశాను తెలుసా ధైర్యంగా" అని హీరో గర్వంగా చెప్పుకోవడంతో నవ్విస్తూ టీజర్ ప్రారంభం అవుతుంది. "ఎవడికైనా ఆస్తులు వా...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.