OTT Crime Thriller: మాజీ గర్ల్‌ఫ్రెండ్‌ను రేప్ చేసే టీవీ స్టార్.. ఓటీటీలోకి యానిమల్ విలన్ లేటెస్ట్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ
భారతదేశం, ఆగస్టు 20 -- OTT Crime Thriller: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, వర్సటైల్ యాక్టర్, యానిమల్ మూవీలో విలనిజంతో మెప్పించిన బాబీ డియోల్ కాంబోలో వచ్చిన ఇంటెన్స్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ 'బందర్' (Bandar) డిజిటల్ స్ట్రీమింగ్కు రెడీ అయింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.
నిజ జీవితంలో జరిగిన కొన్ని సంచలనాత్మక సంఘటనల ఆధారంగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఒకప్పటి పాపులర్ టీవీ స్టార్‌పై ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రేప్ కేసు పెట్టడం, దాని చుట్టూ నడిచే లీగల్ డ్రామా, డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్.
బాబీ డియోల్ ఈ సినిమాలో సీనియర్ నటుడి పాత్రలో చాలా డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.