భారతదేశం, ఆగస్టు 20 -- OTT Crime Thriller: బాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, వర్సటైల్ యాక్టర్, యానిమల్ మూవీలో విలనిజంతో మెప్పించిన బాబీ డియోల్ కాంబోలో వచ్చిన ఇంటెన్స్ డార్క్ క్రైమ్ థ్రిల్లర్ 'బందర్' (Bandar) డిజిటల్ స్ట్రీమింగ్‌కు రెడీ అయింది. థియేటర్లలో ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయిన ఈ సినిమా.. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జీ5 (ZEE5)లో ఆగస్టు 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

నిజ జీవితంలో జరిగిన కొన్ని సంచలనాత్మక సంఘటనల ఆధారంగా డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సినిమాను తెరకెక్కించారు. ఒకప్పటి పాపులర్ టీవీ స్టార్‌పై ఆయన మాజీ గర్ల్‌ఫ్రెండ్ రేప్ కేసు పెట్టడం, దాని చుట్టూ నడిచే లీగల్ డ్రామా, డార్క్ క్రైమ్ ఎలిమెంట్స్ ఈ మూవీకి మెయిన్ హైలైట్.

బాబీ డియోల్ ఈ సినిమాలో సీనియర్ నటుడి పాత్రలో చాలా డిఫరెంట్ షేడ్స్‌తో కనిపించారు. టొరంటో ఇంటర్నేషనల్ ఫిల్...