OTT Crime Thriller: నెట్ఫ్లిక్స్లో రచ్చ లేపుతున్న క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. బీహార్ షెల్టర్ హోమ్ దారుణాలు.. మస్ట్ వాచ్
భారతదేశం, నవంబర్ 11 -- OTT Crime Thriller: ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో కామెడీ, యాక్షన్, హారర్ సినిమాల కంటే సమాజంలో జరిగిన దారుణాలను కళ్లకు కట్టే రియలిస్టిక్ క్రైమ్ థ్రిల్లర్లకు ప్రత్యేక అభిమానులు ఉంటారు. అలాంటి క్రైమ్ థ్రిల్లర్ కావాలనుకుంటే నెట్ఫ్లిక్స్ లోని భక్షక్ మూవీ చూడండి. ఓ దారుణమైన క్రైమ్, ఆ లోతుల్లోకి వెళ్లేందుకు ప్రయత్నించే ఓ జర్నలిస్ట్ చుట్టూ తిరిగే ఈ సినిమా నేరుగా ఓటీటీలోకి అడుగుపెట్టినప్పటి నుంచే సంచలనాలు సృష్టిస్తోంది.
ఈ సినిమాకు దర్శకుడు పుల్కిత్ దర్శకత్వం వహించగా, వర్సటైల్ నటి భూమి పెడ్నేకర్, సీనియర్ నటుడు సంజయ్ మిశ్రా ప్రధాన పాత్రల్లో అద్భుతంగా నటించారు.
ఈ భక్షక్ సినిమా కథ బీహార్ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంది. 2018లో బీహార్లోని ముజఫర్పూర్ (Muzaffarpur Shelter Home Case) గర్ల్స్ షెల్టర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.