OTT Crime Thriller: ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్- గిఫ్ట్ బాక్సుల్లో నరికిన చేతులు, ట్విస్టులు- 83 శాతం ఫ్రెష్, 7.9 రేటింగ్
భారతదేశం, సెప్టెంబర్ 7 -- Yuddham Sei OTT Release In 2 Platforms: రాత్రివేళ నిశ్శబ్దం, వర్షంలో తడిసిన చెన్నై వీధులు, అక్కడ అందంగా ప్యాక్ చేసిన బహుమతుల బాక్సుల్లో కనిపించే మనుషుల నరికిన చేతులు.. సన్నివేశం వినడానికే ఒళ్లు గగుర్పాటుకు గురిచేస్తోంది కదూ?
ఇలా సీటు అంచున కూర్చోబెట్టే ఆద్యంతం ఉత్కంఠభరిత అనుభూతిని ఇచ్చే సినిమా 'యుద్ధం సేయి' (Yutham Sei). సాధారణ క్రైమ్ థ్రిల్లర్లలో పోలీస్ ఆఫీసర్ అనగానే గాల్లోకి వాహనాలను లేపుతూ, భారీ డైలాగులు పేల్చే సీన్లు గుర్తుకొస్తాయి. కానీ ఈ చిత్రంలో డిటెక్టివ్ కథ పూర్తిగా వేరుగా ఉంటుంది.
వైవిధ్యమైన సినిమాలకు పేరుగాంచిన తమిళ దర్శకుడు మిస్కిన్ (Mysskin) తెరకెక్కించిన ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ యుద్ధం సేయి బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఇందులో డిటెక్టివ్ జేకే పాత్రలో ప్రముఖ దర్శకుడు, నటుడు చేరన్ జీవ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.