OTT Crime Thriller: ఓటీటీలోకి 300 కోట్ల సీట్ ఎడ్జ్ క్రైమ్ థ్రిల్లర్- హీరోను మించిన విలన్ నటన- స్ట్రీమింగ్ ఎక్కడంటే?
భారతదేశం, అక్టోబర్ 12 -- Drishyam 3 The Conclusion OTT Release: బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తున్న అజయ్ దేవగన్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ డ్రామా 'దృశ్యం 3' (Drishyam: The Conclusion) ఓటీటీ రిలీజ్పై స్పష్టత వచ్చింది. గాంధీ జయంతి కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం, తొలి రోజు నుంచే ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది.
శ్రియా శరణ్ నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ దృశ్యం 3 సినిమాను థియేటర్లలో చూసిన వీక్షకులు ఒకవైపు సంబరాలు చేసుకుంటుంటే, మరోవైపు ఈ బ్లాక్బస్టర్ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్కు సంబంధించిన వార్తల కోసం డిజిటల్ ప్రియులు చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
బాక్సాఫీస్ రేసులో దృశ్యం ది కంక్లూజన్ సాధిస్తున్న కలెక్షన్లు ట్రేడ్ వర్గాలను సైతం విస్తుపోవులా చేస్తున్నాయి. మొదటి రోజునే ఏకంగా రూ. 62 క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.