OTT Crime Thriller: అడవిలో రక్తపాతం.. స్టార్ హీరో సూపర్ విలనిజం.. ఓటీటీలోకి మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ.. ట్రైలర్ రిలీజ్
భారతదేశం, ఆగస్టు 27 -- OTT Crime Thriller: బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్స్ ప్రతీక్ గాంధీ, అర్షద్ వార్సీ కాంబినేషన్లో వస్తున్న మైండ్ బ్లాకింగ్ క్రైమ్ థ్రిల్లర్ 'ఘమాసాన్' (Ghamasaan) అఫీషియల్ ట్రైలర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. జీ5, జియో స్టూడియోస్, గోల్డెన్ రేషియో ఫిల్మ్స్ కలిసి నిర్మించిన ఈ పవర్ఫుల్ మూవీ డిజిటల్ ప్రీమియర్ డేట్ లాక్ అయింది. సెప్టెంబర్ 11 నుంచి ఈ ఇంటెన్స్ డ్రామా జీ5 ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది.
హిందీ హార్ట్‌ల్యాండ్ అయిన బుందేల్‌ఖండ్ లోయల నేపథ్యంలో ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీ కథ సాగుతుంది. చట్టం, నేరం మధ్య ఉన్న గీత పూర్తిగా చెరిగిపోయిన చోట ఒక పోలీస్ ఆఫీసర్, తిరుగుబాటుదారుడైన నేరస్థుడి మధ్య జరిగే ప్రాణాంతకమైన పోరాటమే ఈ 'ఘమాసాన్'. తెలుగులో ఘమాసాన్ అంటే పెనుగులాట అని అర్థం.
'స్కామ్ 1992' సిరీస్‌తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.