OTT Crime Telugu: ఓటీటీలో అదరగొడుతోన్న తమన్నా క్రైమ్ థ్రిల్లర్ సిరీస్-హత్య కేసులో మతిమరుపు తండ్రి, కూతురు ఎథికల్ హ్యాకర్
భారతదేశం, నవంబర్ 19 -- Tamanna November Story OTT Release: ఓటీటీ వేదికలపై క్రైమ్, సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్లర్ కథలకు ఎప్పుడూ విపరీతమైన ఆదరణ ఉంటుంది. తెలుగు సహా దక్షిణాది ప్రేక్షకులు ఇలాంటి ఉత్కంఠభరిత కంటెంట్‌ను ఆదరించడంలో ముందుంటారు.
మీరు కూడా సీటు అంచున కూర్చోబెట్టే డార్క్ క్రైమ్ థ్రిల్లర్ కోసం చూస్తుంటే, మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా నటించిన 'నవంబర్ స్టోరీ' సిరీస్ బెస్ట్ ఆప్షన్ . తమిళంలో తమన్నాకు ఇది తొలి ఓటీటీ ఎంట్రీ వెబ్ సిరీస్ కావడం విశేషం. ప్రతి ఎపిసోడ్లో ఊహించని మలుపులతో సాగే ఈ ఓటీటీ సిరీస్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది.
ప్రముఖ క్రైమ్ నవలా రచయిత గణేశన్ (జీఎమ్ కుమార్) చుట్టూ ఈ కథ తిరుగుతుంది. ఆయన అల్జీమర్స్ (మతిమరుపు) వ్యాధితో బాధపడుతుంటారు. సాఫీగా సాగిపోతున్న ఆయన జీవితం ఓ రోజు ఊహించని మలుపు తిరుగుతుంది.
ఓ హత్య జరిగిన ప్రదేశంలో ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.