OTT Crime: 18 ఏళ్ల తర్వాత ఓటీటీతో కలిసిన సూపర్ హిట్ జోడీ- వరుణ్ సందేశ్, శ్వేతా బసుల నా వైఫ్ మిస్సింగ్ ఓటీటీ స్ట్రీమింగ్
భారతదేశం, సెప్టెంబర్ 28 -- Varun Sandesh Shweta Basu Prasad Naa Wife Missing Glimpse Released: ఇటీవల సమాజంలో జరుగుతున్న కొన్ని క్రైమ్ ఇన్సిడెంట్స్ చూస్తే దిగ్భ్రాంతికరమైన విషయాలు, నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. వైవాహిక బంధాల్లో వెల్లువెత్తుతున్న విభేదాలు, అక్రమ సంబంధాల నేపథ్యం చివరకు దారుణమైన హత్యలకు దారితీస్తున్నాయి.
ప్రియుడి కోసం భర్తను మట్టుబెట్టడం, అనుమానంతో భార్యను హత్య చేసి ఏమీ తెలియనట్లు నటించడం వంటి ఘటనలు తరచూ వార్తల్లో చూస్తున్నాం. సరిగ్గా ఇలాంటి నిజజీవిత క్రైమ్ కోణాల ఆధారంగా ఒక ఉత్కంఠభరితమైన కథతో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.
2008లో వచ్చిన 'కొత్త బంగారు లోకం' సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఆ చిత్రంతో యూత్ ఐకాన్లుగా మారిన హీరోహీరోయిన్లు వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ టాలీవుడ్లో సూపర్ హి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.