OTT Crime: 13 ఏళ్ల తర్వాత ఓటీటీలోకి వచ్చిన క్రైమ్ కోర్ట్ డ్రామా- నిర్దోషుల కోసం ప్రాణాలర్పించిన రియల్ లైఫ్ లాయర్ కథ!
భారతదేశం, సెప్టెంబర్ 29 -- Rajkummar Rao Shahid OTT Streaming After 13 Years: బాలీవుడ్లో కంటెంట్ ఆధారిత సినిమాలకు కొత్త బాటలు పరిచిన చిత్రం 'షాహిద్' ఎట్టకేలకు ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. 2012లో తెరకెక్కి 2013లో థియేటర్లలో విడుదలైన షాహిద్ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు జాతీయ పురస్కారాలను కొల్లగొట్టింది.
అలాంటి షాహిద్ ఓటీటీలోకి రావడానికి ఏకంగా 13 సంవత్సరాలు పట్టింది. ఒక విలువైన కథనాన్ని ఓటీటీ వేదికపైకి తీసుకురావడానికి ఇన్నేళ్లు ఎందుకు పట్టిందనే అంశంపై చిత్ర సహ రచయిత, ఎడిటర్ అపూర్వ అస్రానీ సంధించిన ప్రశ్నలు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.
మానవ హక్కుల లాయర్ షాహిద్ అజ్మీ జీవిత కథ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఉగ్రవాద నిరోధక చట్టాల కింద అన్యాయంగా చిక్కుకున్న నిర్దోషుల తరఫున కోర్టుల్లో పోరాడి, ఆ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.