OTT Crime: పొరపాటున కూడా మీ భర్తతో ఈ ఓటీటీ సిరీస్ చూడకండి- ట్విస్టులతో సాగే ముగ్గురు భార్యల డార్క్ క్రైమ్ థ్రిల్లర్!
భారతదేశం, అక్టోబర్ 18 -- OTT Crime Thriller Series Black Widows Release: ఓటీటీ ప్రియులకు థ్రిల్లర్, సస్పెన్స్ కథలంటే విపరీతమైన క్రేజ్. అందులోనూ కాస్త డార్క్, క్రైమ్, కామెడీ కలసిందంటే వీక్షకులు అస్సలు వదిలిపెట్టరు. అటువంటి విభిన్నమైన కథాంశంతో రూపొందిన ఓటీటీ సిరీస్ 'బ్లాక్ విడోస్'.
వేధింపులతో కూడిన వైవాహిక బంధాల నుంచి బయటపడేందుకు భర్తలను హతమార్చాలని నిర్ణయించుకున్న ముగ్గురు భార్యల సంచలన కథ ఇది. ఇలాంటి బ్లాక్ విడోస్ ఓటీటీలో 2020 సంవత్సరం నుంచి ఆకట్టుకుంటోంది.
వీరా, జయంతి, కవిత అనే ముగ్గురు మహిళలు తమ భర్తల చేతిలో రోజూ మానసికంగా, శారీరకంగా నరకం చూస్తుంటారు. కేవలం విడాకులు తీసుకోవడం వల్ల తమ సమస్య పూర్తిగా తీరదని భావించిన ఈ ముగ్గురు, క్రూరమైన భర్తల పీడ శాశ్వతంగా వదిలించుకోవడానికి ఒక పక్కా ప్లాన్ వేస్తారు. వీకెండ్ సెలవుల కోసం సరస్సు ఒడ్డున గడుప...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.