OTT Crime: ఓటీటీ ట్రెండింగ్‌లో డార్క్ క్రైమ్ థ్రిల్లర్- నిద్రలేమితో బాధపడే పోలీస్-ఫిలిం ఫెస్టివల్లో 7 నిమిషాల చప్పట్లు!
భారతదేశం, మే 4 -- Kennedy OTT Streaming And Trending: కాన్ ఫిలిం ఫెస్టివల్లో ఏడు నిమిషాల పాటు కరతాళ ధ్వనులు అందుకున్న అనురాగ్ కశ్యప్ డార్క్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ కెన్నడీ నేరుగా ఓటీటీ రిలీజ్ అయి మంచి ఆదరణ దక్కించుకుంటోంది. బాలీవుడ్ అగ్ర దర్శకుడు అనురాగ్ కశ్యప్ రూపొందించిన ఈ చిత్రం సెన్సార్ బోర్డు నుంచి క్లియరెన్స్ పొందినప్పటికీ, థియేటర్లలో విడుదల కాలేదు.
దీంతో ఈ సినిమా కోసం వేచి చూస్తున్న ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా తమ నిరీక్షణను వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే కెనెడీ మూవీని ఓటీటీ రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా దర్శకుడు అనురాగ్ కశ్యప్ ప్రకటించారు. అప్పుడు ఇన్స్టాగ్రామ్ వేదికగా కెనెడీ సినిమా టీజర్‌ను పోస్ట్ చేసిన అనురాగ్ కశ్యప్ భావోద్వేగానికి గురయ్యారు.
"ప్రపంచమంతా చుట్టి వచ్చిన మా ప్రేమ కానుక 'కెనెడీ' ఎట్టకేలకు స్వదేశానికి తిర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.