OTT Crime: ఓటీటీలో మలయాళ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ ట్రెండింగ్- సైకో పోలీస్‌గా సునీల్ విలనిజం- తెలుగులో స్ట్రీమింగ్!
భారతదేశం, సెప్టెంబర్ 9 -- Sunil Ananthan Kaadu OTT Trending: కోలీవుడ్ స్టార్ హీరో ఆర్య ప్రధాన పాత్రలో తెరకెక్కిన పిరియాడికల్ క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్ డ్రామా చిత్రం 'అనంతన్ కాడు'. ఈ సినిమాను తమిళ, మలయాళ రెండు భాషల్లో తెరకెక్కించారు. ఈ సినిమాలో తెలుగు కమెడిన్, హీరో, నటుడు సునీల్ సైకో పోలీస్ విలన్ పాత్ర పోషించాడు.
అంతేకాకుండా ఓ యువతి శరీరాన్ని కాలుస్తూ, వాతలు పెడుతూ పైశాచిక ఆనందం పొందే పాత్రలో సునీల్ విలనిజం పండించాడు. అలాంటి అనంతన్ కాడు ఓటీటీలో ట్రెండింగ్ అవుతోంది. అంతకుమించి ఒకేరోజున ఏకంగా 5 ఓటీటీల్లోకి అనంతన్ కాడు సినిమా రావడం మరింత విశేషం అని చెప్పుకోవచ్చు.
ఈ ఏడాది జూన్ 25న థియేటర్లలో విడుదలైన అనంతన్ కాడు చిత్రం బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి 6.1 రేటింగ్‌ను సొంతం చేసుకుంది.
జీయన్ కృష్ణకుమార్ దర్శకత్వంలో ర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.