OTT Crime: ఓటీటీలో మరో బిగ్ సర్ప్రైజ్- సంచలన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ సీజన్ 2 వచ్చేస్తోంది- తెలుగులో స్ట్రీమింగ్!
భారతదేశం, జూలై 27 -- Vadhandhi Season 2 OTT Release Date: సస్పెన్స్, క్రైమ్ థ్రిల్లర్ కథలను ఇష్టపడే ఓటీటీ ప్రియులకు అమేజాన్ ప్రైమ్ వీడియో తీపి కబురు అందించింది. తమిళంలో రూపొంది, తెలుగులోనూ విశేష ఆదరణ దక్కించుకున్న ప్రతిష్టాత్మక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఓటీటీ సిరీస్ 'వదంది: ది ఫేబుల్ ఆఫ్ వెలోని' రెండో భాగానికి రంగం సిద్ధమైంది.
మొదటి సీజన్‌తో ఓటీటీ ప్రపంచంలో కొత్త ప్రమాణాలు నెలకొల్పిన ఈ సిరీస్ నుంచి 'వదంది సీజన్ 2' త్వరలోనే రాబోతున్నట్లు నిర్వాహకులు అధికారికంగా తాజాగా వెల్లడించారు.
తమిళ సినీ రంగంలో 'విక్రమ్-వేద', 'సుడల్' వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులు అందించిన ప్రసిద్ధ ద్వయం పుష్కర్-గాయత్రి తమ 'వాల్వాచర్ ఫిల్మ్స్' బ్యానర్‌పై ఈ సిరీస్‌ను నిర్మించారు. ఆండ్రూ లూయిస్ సృష్టించి, దర్శకత్వం వహించిన ఈ కథ ఒక యువతి దారుణ హత్య చుట్టూ అల్లుకున్న వదంత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.