భారతదేశం, మార్చి 11 -- బాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాణి ముఖర్జీ తన పవర్ ఫుల్ పోలీస్ పాత్ర 'శివాని శివాజీ రాయ్'గా మరోసారి బాక్సాఫీస్ వద్ద మెప్పించారు. యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన ఈ సక్సెస్‌ఫుల్ ఫ్రాంచైజీలో మూడవ భాగం 'మర్దానీ 3' (Mardaani 3) జనవరి 30న థియేటర్లలో విడుదలై మంచి వసూళ్లను సాధించింది.
ఇప్పుడు మర్దానీ 3 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. కిడ్నాప్‌కు గురైన చిన్న పిల్లలను రక్షించేందుకు ఓ సాహసోపేతమైన ఐపీఎస్ ఆఫీసర్ చేసే పోరాటమే ఈ సినిమా కథాంశం. చైల్డ్ ట్రాఫికింగ్, బెగ్గర్ మాఫియా చుట్టూ సాగుతుంది. బెగ్గర్ మాఫియాను రన్ చేసే అమ్మను అంతు చూసే పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథగా ఈ మూవీని రూపొందించారు.
మర్దానీ 3 చిత్రంలో రాణి ముఖర్జీతో పాటు జాంకీ బోడివాలా, మల్లికా ప్రసాద్, జిషూ సేన్‌గుప్తా కీలక పాత్రల్లో నటించారు. మూడు నెలల్లోనే దాదాపు 93 మం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.