భారతదేశం, మే 9 -- Raashii Khanna Crime Thriller Lukkhe OTT Streaming: ఓటీటీలోకి మ్యూజికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. అండర్ గ్రౌండ్ రాప్ సంగీతం, గ్యాంగ్ వార్స్, ప్రతీకారం.. ఈ మూడింటి కలయికతో రూపొందిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీసే లుఖ్కే. ప్రముఖ ఇండియన్ రాపర్ కింగ్ ఈ ఓటీటీ సిరీస్‌తో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు.
ఈ లుఖ్కే వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు. పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లోని రాప్ కల్చర్ వెనుక ఉన్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు హిమాంక్ గౌర్ ఈ సిరీస్‌ను ఆవిష్కరించారు. మ్యూజిక్, సస్పెన్స్, ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్తో సాగే ఓటీటీ సిరీస్ ఇది. ఇందులో మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
చండీగఢ్ నగరంలోని అండర్ గ్రౌండ్ రాప్ సంగీత ప్రపంచంలో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.