భారతదేశం, మే 9 -- Raashii Khanna Crime Thriller Lukkhe OTT Streaming: ఓటీటీలోకి మ్యూజికల్ యాక్షన్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ వచ్చేసింది. అండర్ గ్రౌండ్ రాప్ సంగీతం, గ్యాంగ్ వార్స్, ప్రతీకారం.. ఈ మూడింటి కలయికతో రూపొందిన హై-వోల్టేజ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీసే లుఖ్కే. ప్రముఖ ఇండియన్ రాపర్ కింగ్ ఈ ఓటీటీ సిరీస్‌తో వెండితెరకు నటుడిగా పరిచయమయ్యారు.

ఈ లుఖ్కే వెబ్ సిరీస్‌కు డైరెక్టర్ హిమాంక్ గౌర్ దర్శకత్వం వహించారు. పంజాబ్, చండీగఢ్ ప్రాంతాల్లోని రాప్ కల్చర్ వెనుక ఉన్న చీకటి కోణాలను ఆవిష్కరిస్తూ దర్శకుడు హిమాంక్ గౌర్ ఈ సిరీస్‌ను ఆవిష్కరించారు. మ్యూజిక్, సస్పెన్స్, ఎమోషనల్ కాన్‌ఫ్లిక్ట్‌తో సాగే ఓటీటీ సిరీస్ ఇది. ఇందులో మొత్తంగా 8 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ సిరీస్ మొత్తం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.

చండీగఢ్ నగరంలోని అండర్ గ్రౌండ్ రాప్ సంగీత ప్రపంచంలో...