OTT Crime: ఓటీటీలోకి మరికొన్ని గంటల్లో ఇన్వెస్టిగేషన్ క్రైమ్ థ్రిల్లర్- హీరోయిన్ సోనాలి బింద్రే రీఎంట్రీ- తెలుగులోనూ!
భారతదేశం, జూన్ 11 -- Sonali Bendre Crime Thriller Raakh OTT Release Telugu: ఓటీటీ ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో క్రైమ్ థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది. సస్పెన్స్, ఎమోషన్ కలగలిపిన ఇన్వెస్టిగేషన్ కథలను ఓటీటీ ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు.
ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీలోకి మైండ్ బ్లోయింగ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ సిరీస్ వీక్షకులను భయపెట్టేందుకు సిద్ధమైంది. బాలీవుడ్ సీనియర్ నటి, తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన బ్యూటిఫుల్ హీరోయిన్ సోనాలి బింద్రే, బాలీవుడ్ వర్సటైల్ యాక్టర్ అలీ ఫజల్ ప్రధాన పాత్రల్లో నటించిన ఓటీటీ సిరీస్ 'రాఖ్' (Raakh).
జూన్ 12 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ కానున్న రాఖ్ సెకండ్ ట్రైలర్ను మేకర్స్ ముంబైలో ఇటీవల విడుదల చేశారు. 1970ల కాలం నాటి భయంకరమైన నేరాలు, వాటి వెనుక ఉన్న మానసిక సంఘర్షణల నేపథ్యంలో ఈ ఓటీటీ సిరీస్ స...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.